Tuning: Standard (E A D G B E) Verse 1: Cm D# G కలములతో రాయగలమా Cm Fm కవితలతో వర్ణించగలమా A# కలలతో వివరించగాలమా Cm G Cm నీ మహోన్నతమైన ప్రేమా ||2|| Cm Fm A# G Cm ఆరాధింతును ఆరాధింతును ||4|| Cm Fm రారాజువు నీవే నా తండ్రివి నీవే A# G Cm నిను విడువను ఎడబాయను ||2||
Verse 1: Cm Fm A# D# ఆకాశములు నీ మహిమను A# Fm D# Cm వివరించుచున్నవి Cm Fm A# D# A# అంతరిక్షము నీ చేతి పనిని Fm D# Cm వర్ణించుచున్నది ||2|| Cm Fm A# G Cm దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది ||2|| ||ఆరాధింతును||
Last updated: