Tuning: Standard (E A D G B E) Verse: Cm F Gm Cm D# G# F స్తుతి మధుర గీతము – వేలాది స్తోత్రము F A# Cm A# G# Gm చెల్లించుటే నా ధన్యత Cm F Gm Cm D# G# F బహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదము F A# Cm A# G# Gm చేరడమే నా ఆతృత Cm A# F Gm అన్నీ తలాంతులు నీ కొరకే వాడెద Cm A# F Gm నూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద ||స్తుతి||
Verse 1: Cm A# Gm D# A# కనులకే కనపడలేని నా కంటి పాపవై Cm D# A# D# Cm కాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము (2) D Gm నాకే తెలియక నాలో D D# G C నీవు నాదు ప్రాణ శ్వాసవై C F D# CM నడిపించావా దేవా ఇన్నాళ్లుగా Verse 2: Cm A# Gm D# A# అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపి Cm D# A# D# Cm నీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి (2) D Gm రాతి గుండెను దిద్ది D D# G C గుడిగా మార్చుకున్న దైవమా C F D# Cm ముల్లును రెమ్మగా మార్చితివి
Last updated: