Difficulty
Intermediate 💪
Rate for accuracy
🎸
Key: F
Chorus:
F Bb
నా చిన్ని ప్రార్థనలు
F Bb
నా చిన్ని కోరికలు
F C
అలకించి ఒక్కటి తీర్చావు
F Bb
నా చిన్ని ప్రార్థనలు
F Bb
నా చిన్ని కోరికలు
F C
అలకించి ఒక్కటి తీర్చావు
F Bb F
అడిగిన వాటికంటె- ఊహించిన దానికంటె
F Bb F
అడిగిన వాటికంటె- ఊహించిన దానికంటె
F Bb F
అడిగిన వాటికంటె- ఊహించిన దానికంటె
F Bb F
అడిగిన వాటికంటె- ఊహించిన దానికంటె
F
అధికముగ నను దీవించావయ్యా
C Bb
వర్ణింపలేని సంతోషాన్నిచావయ్యా
F
అధికముగ నను దీవించావయ్యా
C Bb
వర్ణింపలేని సంతోషాన్నిచావయ్యా
Chorus:
F Bb
నా చిన్ని ప్రార్థనలు
F Bb
నా చిన్ని కోరికలు
F C
అలకించి ఒక్కటి తీర్చావు
Verse 1:
F
శాశ్వత ప్రేమ నాకు చూపినావయ్యా
C Bb F
ప్రార్ధన శక్తి నాకు నేర్పినావయ్యా
F Gm Am Bb
శాశ్వత ప్రేమ నాకు చూపినావయ్యా
F Bb F
ప్రార్ధన శక్తి నాకు నేర్పినావయ్యా
G Bb F
కనిటిని నాట్యముగా మార్చినావయ్యా
C Bb F
నా దుఃఖ దిBb F
కనిటిని నాట్యముగా మార్చినావయ్యా
C Bb F
నా దుఃఖ దినములు తీర్చినావయ్యా
Chorus:
F Bb
నా చిన్ని ప్రార్థనలు
F Bb
నా చిన్ని కోరికలు
F C
అలకించి ఒక్కటి తీర్చావు
Verse 2:
F
క్రుంగియున్న నను దైర్యపరచినావయ్యా
C Bb F
నిత్య జీవము నాకోసగినావయ్యా
F Gm Am Bb
క్రుంగియున్న నను దైర్యపరచినావయ్యా
F Bb F
నిత్య జీవము నాకోసగినావయ్యా
G Bb F
నా జీవితమును తృప్తిపరచినావయ్యా
C Bb F
ఊహించలేని కృపతో నడిపినావయ్యా
G Bb F
నా జీవితమును తృప్తిపరచినావయ్యా
C Bb F
ఊహించలేని కృపతో నడిపినావయ్యా
Chorus:
F Bb
నా చిన్ని ప్రార్థనలు
F Bb
నా చిన్ని కోరికలు
F C
అలకించి ఒక్కటి తీర్చావు
F Bb
నా చిన్ని ప్రార్థనలు
F Bb
నా చిన్ని కోరికలు
F C
అలకించి ఒక్కటి తీర్చావు.
Song History
Published: December 3, 2025
Last Updated: December 3, 2025