Yesu Prabhuni Sthuthinchuta chords by Songs Of Praise
Guitar chords with lyrics
Key: G
Chorus:
G
యేసూ ప్రభుని స్తుతించుట
D G
ఎంతో ఎంతో మంచిది
Verse 1:
G D G C D G
మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది
G D C Em D C D G
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Chorus:
G
యేసూ ప్రభుని స్తుతించుట
D G
ఎంతో ఎంతో మంచిది
Verse 2:
G D G C D G
విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను
G D C Em D C D G
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Chorus:
G
యేసూ ప్రభుని స్తుతించుట
D G
ఎంతో ఎంతో మంచిది
Verse 3:
G D G C D G
ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మము చేసెను
G D C Em D C D G
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Chorus:
G
యేసూ ప్రభుని స్తుతించుట
D G
ఎంతో ఎంతో మంచిది
Verse 4:
G D G C D G
మా శైలము మా కేడెము మా కోటయు మా ప్రభువే
G D C Em D C D G
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Chorus:
G
యేసూ ప్రభుని స్తుతించుట
D G
ఎంతో ఎంతో మంచిది
Verse 5:
G D G C D G
ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడు
G D C Em D C D G
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Chorus:
G
యేసూ ప్రభుని స్తుతించుట
D G
ఎంతో ఎంతో మంచిది
Verse 6:
G D G C D G
అతిసుందరుడు అందరిలోన అతికాంక్షనీయుడు అతి ప్రియుడు
G D C Em D C D G
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Chorus:
G
యేసూ ప్రభుని స్తుతించుట
D G
ఎంతో ఎంతో మంచిది
Verse 7:
G D G C D G
రాత్రింబవళ్లు వేనోళ్లతోను స్తుతించుటయే బహుమంచిది
G D C Em D C D G
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Chorus:
G
యేసూ ప్రభుని స్తుతించుట
D G
ఎంతో ఎంతో మంచిది Published:
Last updated:
Please rate for accuracy!