Key: G Chorus: G C D G రండి స్తుతించుచు పాడుడి - రారాజు యేసుని చేరుడి G C D G రండి స్తుతించుచు పాడుడి - రారాజు యేసుని చేరుడి G C D G హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ G C D G హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ G C D G హల్లెలూయ హల్లెలూయ - ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
Verse 1: G C D G ప్రభు యేసు కాంతిలో నిలచి - సాగించు జీవితయాత్ర G C D G బాధలన్నిటిన్ బాపున్ - భజియించు యేసుని నామం Chorus: G C D G హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ G C D G హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ G C D G హల్లెలూయ హల్లెలూయ - ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ Verse 2: G C D G మరణము జయించి లేచెన్ - మరణపు ముల్లును విరిచెన్ G C D G మధురము యేసుని నామం - మరువకు యేసుని ధ్యానం Chorus: G C D G హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ G C D G హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ G C D G హల్లెలూయ హల్లెలూయ - ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
Published:
Last updated: