Tuning: Standard (E A D G B E) Verse: Em C#m Em నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో Chorus: Em నా ప్రియుడా.. నా స్నేహితుడా Bm C#m Bm Em నా ప్రాణనాధుడా ..... నా రక్షకా ఆ.. ఆ.. ఆ.. Verse 1: Em తప్పిపోయినను తరలి తిరిగినను Em దొడ్డినుండి వేరై హద్దు మీరినాను
లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపన్ F#m C#m Bm Em లేదు నాకు గమ్యం ఎరుగనైతి మార్గం ఒక్కమాట చాలు ఒక్కమాట చాలు ఒక్కమాట చాలు ప్రభో ఆ.. ఆ.. Verse 2: Em యుద్ధమందు నేను మిద్దిమీద నుండి Em చూడరాని దృశ్యం కనుల గాంచినాను బుద్ధి వీడినాను హద్దు మీరినను F#m C#m Bm Em లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం Em ఒక్కమాట చాలు ఒక్కమాట చాలు ఒక్కమాట చాలు ప్రభో ఆ.. ఆ..
Last updated: