Melulu Nee Melulu chords by Songs Of Praise
Guitar chords with lyrics
- Difficulty: Beginner 👶
Key: Em Chorus: Em D C Em మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా G Am B D C Em నా ప్రాణమున్నంత వరకు – విడచిపోలేనయ్యా Verse 1: Em G D Em కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా Em G D Em శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా G D Bm Em నీది గొర్రెపిల్ల మనస్సయ్యా – యేసయ్యా గొర్రెపిల్ల మనస్సయ్యా
🎸
Accuracy Rating: - Votes: -
Verse 2: Em G D Em అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా Em G D Em జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా G D Bm Em నీది పావురము మనస్సయ్యా – యేసయ్యా పావురము మనస్సయ్యా Verse 3: Em G D Em చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా Em G D Em దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా G D Bm Em నీది ప్రేమించే మనస్సయ్యా – యేసయ్యా ప్రేమించే మనస్సయ్యా
Published:
Last updated:
Your last visited songs
- Songs Of Praise Geraçao De Adoradores - chords
- Songs Of Praise Life Is Like A Mountain Railroad - chords
- Songs Of Praise Kinetic Worship - Shine - chords
- Songs Of Praise Det Lilla Ljus Jag Har - chords
- Songs Of Praise Faith On Fire Ukulele - chords
- Songs Of Praise Holy Ground - chords
- Songs Of Praise Gayatri Mantra - chords
- Songs Of Praise Melulu Nee Melulu - chords
- Songs Of Praise Soldiers Of Christ Arise - chords
- Patti Page Detour - chords