Songs Of Praise

Kaluvari Giri Nundi by Songs Of Praise

Chords

Difficulty
Beginner 👶
Rate for accuracy
🎸
0/5 ( votes)
Transpose
Font
Key: C

Chorus:
C      F        G           C
కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు
C     F         G           C
సిలువ మరణమును గెలిచిన నా యేసు
C         F           G         C
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా




Verse 1:
C             F                          G       C
మధుర ప్రేమను చూపించి నాపై - మదిని నెమ్మది చేకూర్చినావు
C            F   G               C
మారని యేసురాజా - మరువను నిన్ను దేవా


Verse 2:
C             F                       G         C
బెదరి బ్రతుకున నే చెదరిపోగా - వెదకి దరిచేరి సమకూర్చినావు
C            F   G               C
వేదనలు బాపినావా - విడువను నిన్ను దేవా
Verse 3:
C        F                          G       C
మర్యమైన ఇహలోకమందే - నిత్య రాజ్యము నా కొసగినావు
C                   F    G               C
శక్తిగల నీ నామంబు నిరతం - భక్తితోనే ప్రకటింతు దేవా

Song History

Published:
Last Updated: