Key: D ♫ Chorus: D G A D G A D A D దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱు గుదమ ♫ Verse 1: D G A D G A D A D శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ ♫ Verse 2: D G A D G A D A D సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ
♫ Verse 3: D G A D G A D A D గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందు నేర్పింతమ ♫ Verse 4: D G A D G A D A D సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ ♫ Verse 5: D G A D G A D A D ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయ బోధింతమ ♫ Verse 6: D G A D G A D A D విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతో దర్శింతము ♫ Verse 7: D G A D G A D A D దిక్కులేని జనుల దీవింతమ వారి యక్కఱలలో మేలుఁ గావింతమ ♫ Verse 8: D G A D G A D A D పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ ♫ Verse 9: D G A D G A D A D వెదజల్లి యభివృద్ది పొందుదమ మోక్ష పదవు లను భవింపఁ బరుగిడుదమ ♫ Verse 10: D G A D G A D A D వర్ధిల్లిన కొలది చెల్లింతము లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ
Published:
Last updated: