Asaadhyamainadi Lene Ledu chords by Songs Of Praise
Guitar chords with lyrics
- Difficulty: Beginner 👶
Key: Em Verse 1: Em Bm D Em అసాధ్యమైనది లేనే లేదు - నన్ను బలపరచువాడు నాతో ఉండగా Em C D ఊహించలేని ఆశ్చర్యక్రియలలో - నా దేవుడు నన్ను నడిపించును Chorus: Em D Bm Em సాధ్యమే అన్ని సాధ్యమే - నా యేసు తోడైయుండగా
🎸
Accuracy Rating: - Votes: -
Verse 2: Em Bm D Em శోధన శ్రమలు వచ్చినను - ఏ మాత్రము నేను వెనుతిరిగినను Em C D సత్య స్వరూపి సర్వోన్నతుడైన - గొప్ప దేవుడు నన్ను బలపరచును Chorus: Em D Bm Em సాధ్యమే అన్ని సాధ్యమే - నా యేసు తోడైయుండగా Verse 3: Em Bm D Em సాతాను శక్తులు ఎదిరించిన - వాక్యమనే ఖడ్గముతో జయించెదను Em C D సర్వశక్తుడు తన శక్తితో నింపి - సాతానుపై నాకు జయమిచ్చును Chorus: Em D Bm Em సాధ్యమే అన్ని సాధ్యమే - నా యేసు తోడైయుండగా
Published:
Last updated:
Your last visited songs
- Billie Marten I Cant Get My Head Around You - chords
- Foster The People I Would Do Anything For You - chords
- Mark Lanegan Reaching For The Moon Live - chords
- Mark Lanegan One Way Street - tabs
- Mark Lanegan Mockingbirds - tabs
- Songs Of Praise Asaadhyamainadi Lene Ledu - chords
- Aaron Watson Bluebonnets - chords
- Aaron_watson Bluebonnets - chords
- Aaron Watson Mackenzie Park - chords
- Aaron_watson Mackenzie Park - chords
- Aaron Watson Old Friend - chords
- Aaron_watson Old Friend - chords
- Aaron Watson Raise Your Bottle - chords
- Aaron_watson Raise Your Bottle - chords