Gadachina Kaalam గడచిన కాలం chords by Songs Of Praise
Guitar chords with lyrics
- Capo on 3rd
- Difficulty: Beginner 👶
Key: Em
Chorus:
Em D C D Em
గడచిన కాలం కృపలో మమ్ము - దాచిన దేవా నీకే స్తోత్రము
Em D C D Em
పగలూ రేయి కనుపాపవలె - కాచిన దేవా నీకే స్తోత్రము

D C D Em D C D Em
మము దాచిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము

Verse 1:
Em D Bm Em D Bm Em
కలత చెందిన కష్టకాలమున - కన్న తండ్రివై నను ఆదరించిన
Em D Bm Em Am D Em
కలుషము నాలో కానవచ్చినా - కాదనక నను కరుణించిన
D C D Em D C D Em
కరుణించిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము
Chorus:
Em D C D Em
గడచిన కాలం కృపలో మమ్ము - దాచిన దేవా నీకే స్తోత్రము
Em D C D Em
పగలూ రేయి కనుపాపవలె - కాచిన దేవా నీకే స్తోత్రము
Verse 2:
Em D Bm Em D Bm Em
లోపములెన్నో దాగి ఉన్నను - ధాతృత్వముతో నను నడిపించినా
Em D Bm Em Am D Em
అవిధేయతలే ఆవరించినా - దీవెనలెన్నో దయచేసిన
D C D Em D C D Em
దీవించిన దేవా నీకే స్తోత్రము - దయచూపిన తండ్రి నీకే స్తోత్రము
Chorus:
Em D C D Em
గడచిన కాలం కృపలో మమ్ము - దాచిన దేవా నీకే స్తోత్రము
Em D C D Em
పగలూ రేయి కనుపాపవలె - కాచిన దేవా నీకే స్తోత్రము
Em D C D Em
గడచిన కాలం కృపలో మమ్ము - దాచిన దేవా నీకే స్తోత్రము
Em D C D Em
పగలూ రేయి కనుపాపవలె - కాచిన దేవా నీకే స్తోత్రము
D C D Em D C D Em
మము దాచిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము
D C D Em D C D Em
మము దాచిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము Published:
Last updated:
Please rate for accuracy!