Key: G Chorus: G Em G D G యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే G Em G D G ఎంతో గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే Verse 1: G Em D Am D G నదివలె యేసురక్తము – సిలువలో నుండి ప్రవహించె G D C D G పాపము కడిగె - మలినము తుడిచె - ఆ ప్రశస్తరక్తమే
Verse 2: G Em D Am D G నేడే నీ పాపము లొప్పుకో – నీ పాపడాగులు తుడుచుకో G D C D G నీ ఆత్మ తనువు - శుద్ధిపరచుకో-క్రీస్తుయేసు రక్తములో Verse 3: G Em D Am D G పాపశిక్ష పొంద తగియుంటిమి – మనశిక్ష ప్రభువే సహించెను G D C D G నలుగగొట్టబడె పొడవబడె నీకై-అంగీకరించు యేసుని
Published:
Last updated: