Dootha Pata Padudi Chords by Christmas Songs

Dootha Pata Padudi by Christmas Songs

Chords

Difficulty
Intermediate 💪
Rate for accuracy
🎸
0/5 ( votes)
Transpose
Font
Key: F

Chorus:
F             C          Bb C   F
దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
F               C            Bb C  F
ఆ ప్రభుండు  పుట్టెను - బెత్లెహేము నందునన్
F      Bb F C  F              Bb  F  C
భూజనంబు కె ల్ల ను - సౌఖ్య సంభ్ర మా యె ను
Gm       Bb       C         F
ఆకసంబు నందున - మ్రోగు పాట చాటుడి
Bb        Gm      C      F
దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి




Verse 1:
F             C            Bb C  F
ఊర్ధ్వ లోకమందున  – గొల్వగాను శు ద్దు లు
F              C           Bb  C  F
అంత్య కాలమందున – కన్య గర్భ మం దు న
F    Bb F C  F            Bb   F  C
బుట్టినట్టి ర క్ష కా – ఓ ఇమ్మానుయేల్ ప్ర భో
Gm        Bb     C         F
ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా
Bb        Gm      C      F
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
Verse 2:
F             C            Bb C  F
రావే నీతి సూర్యుడా – రావే దేవా పు త్రు డా
F           C            Bb  C  F
నీదు రాక వల్లను – లోక సౌఖ్య మా యె ను
F      Bb F   C  F              Bb F  C
భూ నివాసు లం ద రూ – మృత్యు భీతి గె ల్తు రు
Gm           Bb    C         F
నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును
Bb        Gm      C      F
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

Dootha Pata Padudi Chords Info

Dootha Pata Padudi Chords by Christmas Songs
Published:
Last Updated:
Difficulty: Intermediate 💪