Ebenejaru - Ebenesarae chords by John Jebaraj
Guitar chords with lyrics
- Difficulty: Intermediate 💪
Key: Dm Intro: Dm C A# C Am Dm నేను నా ఇల్లు నా ఇంటి వారందరు – మానక స్తుతించేదము Dm C A# C Am Dm నేను నా ఇల్లు నా ఇంటి వారందరు – మానక స్తుతించేదము Gm C F Am Gm C Dm నీ కనుపాపలే నన్ను కాచి – నేను చెదరక మోసావు స్తోత్రం Gm C F Am Gm C Dm నీ కనుపాపలే నన్ను కాచి – నేను చెదరక మోసావు స్తోత్రం Chorus: Dm A# C Am ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలము కాచితివే Dm A# C Am ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడిచితివే A# C Dm A# C Dm స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం A# C Dm A# C Dm స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం
Verse 1:
Dm C A# C Am Dm
ఎడారిలో ఉన్న నా జీవితమును – మేళ్లతో నింపితివి
Dm C A# C Am Dm
ఎడారిలో ఉన్న నా జీవితమును – మేళ్లతో నింపితివి
Gm C F Am Gm C Dm
ఒక కీడైన దరి చేరక నన్ను – తండ్రిగా కాచావు స్తోత్రం
Gm C F Am Gm C Dm
ఒక కీడైన దరి చేరక నన్ను – తండ్రిగా కాచావు స్తోత్రం
Chorus:
Dm A# C Am Dm
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలము కాచితివే
Dm A# C Am Dm
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడిచితివే
A# C Dm A# C Dm
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
A# C Dm A# C Dm
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం
Verse 2:
Dm C A# C Am Dm
ఆశలే లేని నాదు బ్రతుకును – నీ కృపతో నింపితివి
Dm C A# C Am Dm
ఆశలే లేని నాదు బ్రతుకును – నీ కృపతో నింపితివి
Gm C F Am Gm C Dm
నీవు చూపిన ప్రేమను పాడగా – పదములు సరిపోవు తండ్రి
Gm C F Am Gm C Dm
నీవు చూపిన ప్రేమను పాడగా – పదములు సరిపోవు తండ్రి
Chorus:
Dm A# C Am Dm
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలము కాచితివే
Dm A# C Am Dm
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడిచితివే
A# C Dm A# C Dm
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
A# C Dm A# C Dm
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం
Verse 3:
Dm C A# C Am Dm
జ్ఞానుల మధ్యన నను పిలిచిన నీ పిలుపే – ఆశ్చర్యం ఆశ్చర్యమే
Dm C A# C Am Dm
జ్ఞానుల మధ్యన నను పిలిచిన నీ పిలుపే – ఆశ్చర్యం ఆశ్చర్యమే
Gm C F Am Gm C Dm
నీ పాత్రను కానే కాదు – కేవలం నీ కృప యే స్తోత్రం
Gm C F Am Gm C Dm
నీ పాత్రను కానే కాదు – కేవలం నీ కృప యే స్తోత్రం
Chorus:
Dm A# C Am Dm
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలము కాచితివే
Dm A# C Am Dm
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడిచితివే
A# C Dm A# C Dm
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
A# C Dm A# C Dm
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం Published:
Last updated:
Please rate for accuracy!