Ninupolina Varevaru chords by Benny Joshua
Guitar chords with lyrics
Tuning: Standard (E A D G B E) Intro: D Em7 A Bm7 D G A Bm7 Verse: D Em7 A Bm7 నిన్ను పోలిన వారెవరు-మేలు చేయు దేవుడవు D G A D నిన్నే నే నమ్మితినిన్ మా దేవా D Em7 A Bm7 నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని
F#m G A D నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య-2 Chorus: Bm G ఎల్ష దా-ఆరాధన A F#m ఎలో హిమ్-ఆరాధన Bm Em7 అడోనాయ్-ఆరాధన A D యే షువా -ఆరాధన Verse 1: D Em7 A Bm కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా F#m G A D కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య-2 (ఎల్ష దా-ఆరాధన) Verse 2: D Em7 A Bm మరణపు మార్గమందు నడిచిన వేళ యందు F#m G A D వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా-2 (ఎల్ష దా-ఆరాధన)
Last updated:
Please rate for accuracy!
