Tuning: Standard (E A D G B E) Verse: C నన్ను పిలచిన దేవా G/Gsus4 నన్ను ముట్టిన ప్రభువా F G/Gsus4 నీవు లేనిదే నేను లేనయ్యా C నే జీవించునది నీ కృప G/Gsus4 ఎదుగించునది నీ కృప F G/Gsus4 హెచ్చించునది నీ కృప మాత్రమే
Chorus: Am7 నీ కృపయే కావలెను F నీ కృపయే చాలును Dm7 G7 F నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా Verse 1: C G Em ఒంటరిగా ఏడిచినపుడు ఓదార్చేవారు లేరు F G తొట్రిల్లి నడిచినపుడు ఆదుకొన్నవారు లేరు Dm7 G Em7 Am7 బిగ్గరగా ఏడిచినపుడు కన్నీరు తుడిచె కృప Dm7 G F నీ కృప లేకుంటే నే నేను లేను G Em7 F నీ కృప లేకుంటే నే నేనేమి లేను Chorus: Am7 నీ కృపయే కావలెను F నీ కృపయే చాలును Dm7 G7 F నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా Verse 2: C Gsus4 G నేనని చెప్పుటకు నాకేమి లేదు F Gsus4 G సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు Dm7 G Em7 Am7 అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప Dm7 G F నీ కృప లేకుంటే నే నేను లేను G Em7 F నీ కృప లేకుంటే నే నేనేమి లేను Am7 నీ కృపయే కావలెను F నీ కృపయే చాలును Dm7 G7 F నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా