Chords with lyrics
Tuning: Standard (E MajorE A augmentedA D MajorD G+G BB E MajorE)
Verse 1:
C minorCm D#D# G+G
కలములతో రాయగలమా
C minorCm F minorFm
కవితలతో వర్ణించగలమా
A#A#
కలలతో వివరించగాలమా
C minorCm G+G C minorCm
నీ మహోన్నతమైన ప్రేమా ||2||
C minorCm F minorFm A#A# G+G C minorCm
ఆరాధింతును ఆరాధింతును ||4||
C minorCm F minorFm
రారాజువు నీవే నా తండ్రివి నీవే
A#A# G+G C minorCm
నిను విడువను ఎడబాయను ||2||
Verse 1:
C minorCm F minorFm A#A# D#D#
ఆకాశములు నీ మహిమను
A#A# F minorFm D#D# C minorCm
వివరించుచున్నవి
C minorCm F minorFm A#A# D#D# A#A#
అంతరిక్షము నీ చేతి పనిని
F minorFm D#D# C minorCm
వర్ణించుచున్నది ||2||
C minorCm F minorFm A#A# G+G C minorCm
దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది ||2|| ||ఆరాధింతును||