♥ Add to my Songbook
Yehovaa Naa Balama Chords by Songs Of Praise

Yehovaa Naa Balama chords by Songs Of Praise

Guitar chords with lyrics

  • Difficulty: Beginner 👶
Key: Bm

Chorus:
Bm     A    Bm    G    A    G A Bm
యెహొవ నా బలమా – యధార్థమైనది నీ మార్గం
   G   A    G  A Bm
పరి పూర్ణమైనది నీ మార్గం

Verse 1:
Bm   A     D    Bm      A     G    A  Bm
నా శత్రువులు నను చుట్టినను – నరకపు పాశములరికట్టినను
Bm   G     A     Bm      Bm    D      A      Bm
వరదవలె భక్తి హీనులు పొర్లిన – విడువక నను యెడబాయని దేవా

Chorus:
Bm     A    Bm    G    A    G A Bm
యెహొవ నా బలమా – యధార్థమైనది నీ మార్గం
   G   A    G  A Bm
పరి పూర్ణమైనది నీ మార్గం
Verse 2:
Bm     A       D     Bm      A    G     A   Bm
మరణపు టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
Bm   G        A      Bm     Bm    D    A     Bm
తన ఆలయములో నా మొర వినెను- అదరెను ధరణి భయ కంపముచే

Chorus:
Bm     A    Bm    G    A    G A Bm
యెహొవ నా బలమా – యధార్థమైనది నీ మార్గం
   G   A    G  A Bm
పరి పూర్ణమైనది నీ మార్గం

Verse 3:
Bm   A     D     Bm     A    G   A      Bm
నా దీపమును వెలిగించువాడు – నా చీకటిని వెలుగుగ జేయన్
Bm  G        A      Bm     Bm     D    A      Bm
జలరాశుల నుండి బలమైన చేతితో – వెలుపల చేర్చిన బలమైన దేవా

Chorus:
Bm     A    Bm    G    A    G A Bm
యెహొవ నా బలమా – యధార్థమైనది నీ మార్గం
   G   A    G  A Bm
పరి పూర్ణమైనది నీ మార్గం

Verse 4:
Bm   A      D    Bm     A    G     A      Bm
పౌరుషము గల ప్రభు కోపింపగ – పర్వతముల పునాదులు వణకెను
Bm  G      A    Bm    Bm    D    A    Bm
తననోటనుండి వచ్చిన అగ్ని – దహించివేసెను వైరుల నెల్లను

Chorus:
Bm     A    Bm    G    A    G A Bm
యెహొవ నా బలమా – యధార్థమైనది నీ మార్గం
   G   A    G  A Bm
పరి పూర్ణమైనది నీ మార్గం

Verse 5:
Bm    A   D    Bm      A     G       A     Bm
మేఘములపై ఆయనవచ్చును – మేఘములను తన మాటుగ జేయును
Bm      G       A     Bm  Bm    D      A    Bm
ఉరుముల మెరుపుల మెండుగ జేసి అపజయమిచ్చును అపవాదికిని

Chorus:
Bm     A    Bm    G    A    G A Bm
యెహొవ నా బలమా – యధార్థమైనది నీ మార్గం
   G   A    G  A Bm
పరి పూర్ణమైనది నీ మార్గం

Verse 6:
Bm    A    D     Bm       A    G     A      Bm
దయగలవారిపై దయచూపించును – కఠినులయెడల వికటము జూపును
Bm G       A    Bm       Bm    D    A    Bm
గర్విష్ఠులయొక్క గర్వమునణచును – సర్వమునెరిగిన సర్వాధికారి

Chorus:
Bm     A    Bm    G    A    G A Bm
యెహొవ నా బలమా – యధార్థమైనది నీ మార్గం
   G   A    G  A Bm
పరి పూర్ణమైనది నీ మార్గం

Verse 7:
Bm   A      D    Bm       A    G       A   Bm
నా కాళ్ళను లేడి కాళ్ళగ జేయును – ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
Bm   G    A   Bm     Bm      D   A     Bm
రక్షణ కేడెము నాకందించి – అక్షయముగ తన పక్షము జేర్చిన

Chorus:
Bm     A    Bm    G    A    G A Bm
యెహొవ నా బలమా – యధార్థమైనది నీ మార్గం
   G   A    G  A Bm
పరి పూర్ణమైనది నీ మార్గం

Verse 8:
Bm   A   D      Bm     A     G      A     Bm
యెహొవా జీవము గల దేవా – బహుగా స్తుతులకు అర్హుడ నీవు
Bm   G     A    Bm      Bm    D      A     Bm
అన్యజనులలో ధన్యత చూపుచు -హల్లేలుయ స్తుతి గానము చేసేద

Chorus:
Bm     A    Bm    G    A    G A Bm
యెహొవ నా బలమా – యధార్థమైనది నీ మార్గం
   G   A    G  A Bm
పరి పూర్ణమైనది నీ మార్గం

Published:

Last updated:

Please rate for accuracy!
🎸
Accuracy Rating: - Votes: -