Key: G Chorus: G Em Am D సుందరుడా అతిశయుడా - మహోన్నతుడా నా ప్రియుడా G Em Am D సుందరుడా అతిశయుడా - మహోన్నతుడా నా ప్రియుడా Verse 1: G Em C D పదివేలలో నీవు అతిసుందరుడవు - నా ప్రాణప్రియుడవు నీవే G Em C D షారోను పుష్పమా లోయలోని పద్మమా - నిను నేను కనుగొంటినే G Em C D పదివేలలో నీవు అతిసుందరుడవు - నా ప్రాణప్రియుడవు నీవే G Em C D షారోను పుష్పమా లోయలోని పద్మమా - నిను నేను కనుగొంటినే
Chorus: G Em Am D సుందరుడా అతిశయుడా - మహోన్నతుడా నా ప్రియుడా G Em Am D సుందరుడా అతిశయుడా - మహోన్నతుడా నా ప్రియుడా Verse 2: G Em C D నిను చూడాలని - నీ ప్రేమలో ఉండాలని - నేనాశించుచున్నాను G Em C D నిను చూడాలని - నీ ప్రేమలో ఉండాలని - నేనాశించుచున్నాను G Em C D నిను చూడాలని - నీ ప్రేమలో ఉండాలని - నేనాశించుచున్నాను G Em C D నిను చూడాలని - నీ ప్రేమలో ఉండాలని - నేనాశించుచున్నాను Chorus: G Em Am D సుందరుడా అతిశయుడా - మహోన్నతుడా నా ప్రియుడా G Em Am D సుందరుడా అతిశయుడా - మహోన్నతుడా నా ప్రియుడా Bridge: G Bm Am D యేసయ్యా నా యేసయ్యా - నీ వంటి వారెవ్వరు G Bm Am D యేసయ్యా నా యేసయ్యా - నీలాగ లేరెవ్వరు G Bm Am D యేసయ్యా నా యేసయ్యా - నీ వంటి వారెవ్వరు G Bm Am D యేసయ్యా నా యేసయ్యా - నీలాగ లేరెవ్వరు Chorus: G Em Am D సుందరుడా అతిశయుడా - మహోన్నతుడా నా ప్రియుడా G Em Am D సుందరుడా అతిశయుడా - మహోన్నతుడా నా ప్రియుడా
Published:
Last updated: