♥ Add to my Songbook
Priyuda Nee Prema Chords by Songs Of Praise

Priyuda Nee Prema chords by Songs Of Praise

Guitar chords with lyrics

Tuning: Standard (E A D G B E)

Main:
G               Em         Bm        D
ప్రియుడా నీ ప్రేమ పాదముల్‌ చేరితి నెమ్మది నెమ్మదియే ||2||
Am        Bm         D         G
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదన్‌ ఆనందమానందమే ||2||

Chorus:
G          Am  Bm  D   G   Cm
ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన ||2||

Verse 1:

G             Em        Bm          D
నీ శక్తి కార్యముల్‌ తలచి తలచి ఉల్లము పొంగెనయ్యా ||2||
   Am        Bm          D        G
మంచివాడ మంచి చేయువాడ స్తోత్రము స్తోత్రమయ్య ||2||
Chorus:

G     Am    Bm               D     G   Cm
మంచివాడ.... మహోన్నతుడా.... ఆరాధన.. ఆరాధన ||2||

Verse 2:

G               Em   Bm        D
బలియైన గొర్రెగా పాపములన్నిని మోసి తీర్చితివే  ||2||

Am           Bm          D         G
పరిశద్ధ రక్తము నాకొరకేనయ్య నాకెంతో భాగ్యమయ్య ||2||

Chorus:
G.        Am    Bm           D     G   Cm
పరిశుద్ధుడా... పరమాత్ముడా... ఆరాధన... ఆరాధన...  ||2||

Verse 3:

G               Em         Bm        D
ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్య ||2||

Am           Bm          D         G
రక్తము చింది సాక్షిగ ఉందున్‌ నిశ్చయం నిశ్చయమే ||2||

Chorus:

G         Am    Bm           D     G   Cm
రక్షకుడా.... యేసునాధా... ఆరాధన... ఆరాధన.. ||2|

Last updated:

Please rate for accuracy!
🎸
Accuracy Rating: - Votes: -