Key: A Chorus: A F#m A D E దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని A C#m F#m A D E ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని A F#m D E దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా A C#m F#m D E చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా Chorus: A F#m A D E దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని A C#m F#m A D E ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
Verse 1: A E D నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య A E D నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య F#m E నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే F#m E నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2) A F#m D E ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే A C#m F#m D E శుద్ధతలో పరిశుధ్ధతలో నిను పోలి నన్నిల సాగమని Chorus: A F#m A D E దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని A C#m F#m A D E ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని Verse 2: A E D కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య A E D కొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మా F#m E నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా F#m E నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2) A F#m D E ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే A C#m F#m D E పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే Chorus: A F#m A D E దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని A C#m F#m A D E ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
Published:
Last updated: