Chords with lyrics
Key: G+G
Chorus:
G+G E minorEm A minorAm D MajorD
సుందరుడా అతిశయుడా - మహోన్నతుడా నా ప్రియుడా

Verse 1:
G+G E minorEm C majorC D MajorD
పదివేలలో నీవు అతిసుందరుడవు - నా ప్రాణప్రియుడవు నీవే
G+G E minorEm C majorC D MajorD
షారోను పుష్పమా లోయలోని పద్మమా - నిను నేను కనుగొంటినే

Verse 2:
G+G E minorEm C majorC D MajorD
నిను చూడాలని - నీ ప్రేమలో ఉండాలని - నేనాశించుచున్నాను

Bridge:
G+G B minorBm A minorAm D MajorD
యేసయ్యా నా యేసయ్యా - నీ వంటి వారెవ్వరు
G+G B minorBm A minorAm D MajorD
యేసయ్యా నా యేసయ్యా - నీలాగ లేరెవ్వరు