Chords with lyrics
Key: E minorEm
Chorus:
E minorEm D MajorD C majorC E minorEm
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా
G+G A minorAm BB D MajorD C majorC E minorEm
నా ప్రాణమున్నంత వరకు – విడచిపోలేనయ్యా
Verse 1:
E minorEm G+G D MajorD E minorEm
కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా
E minorEm G+G D MajorD E minorEm
శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా
G+G D MajorD B minorBm E minorEm
నీది గొర్రెపిల్ల మనస్సయ్యా – యేసయ్యా గొర్రెపిల్ల మనస్సయ్యా
Verse 2:
E minorEm G+G D MajorD E minorEm
అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా
E minorEm G+G D MajorD E minorEm
జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా
G+G D MajorD B minorBm E minorEm
నీది పావురము మనస్సయ్యా – యేసయ్యా పావురము మనస్సయ్యా
Verse 3:
E minorEm G+G D MajorD E minorEm
చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా
E minorEm G+G D MajorD E minorEm
దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా
G+G D MajorD B minorBm E minorEm
నీది ప్రేమించే మనస్సయ్యా – యేసయ్యా ప్రేమించే మనస్సయ్యా