Key: Ab Intro: G#maj7 A#m D#maj7 Fm Chorus: G# A#m నీ దయలో నే జీవింతును D# G# నీ దయ నన్ను నిలబెట్టెను G# A#m నీ దయలో నే జీవింతును D# G# నీ దయ నన్ను నిలబెట్టెను A#m D# G# Fm నన్ను కాపడెను నన్ను హత్తుకొనెను A#m D# G# నా సమస్తము నీ దయయే A#m D# G# Fm నన్ను కాపడెను నన్ను హత్తుకొనెను A#m D# G# నా సమస్తము నీ దయయే
Verse 1: G# A#m D# G# యోసేపు చెరసలలో పొందిన దైవ దయను G# A#m D# G# యోసేపు చెరసలలో పొందిన దైవ దయను A#m D# G# Fm మా బ్రతుకులలో హెచ్చింపును A#m D# G# నీ దయతో మా కొసగుము A#m D# G# Fm మా బ్రతుకులలో హెచ్చింపును A#m D# G# నీ దయతో మా కొసగుము Chorus: G# A#m నీ దయలో నే జీవింతును D# G# నీ దయ నన్ను నిలబెట్టెను G# A#m నీ దయలో నే జీవింతును D# G# నీ దయ నన్ను నిలబెట్టెను A#m D# G# Fm నన్ను కాపడెను నన్ను హత్తుకొనెను A#m D# G# నా సమస్తము నీ దయయే A#m D# G# Fm నన్ను కాపడెను నన్ను హత్తుకొనెను A#m D# G# నా సమస్తము నీ దయయే Verse 2: G# A#m D# G# కష్టాల సమయములో మోషే పొందిన దయను G# A#m D# G# కష్టాల సమయములో మోషే పొందిన దయను A#m D# G# Fm ఘనతను విజయమును A#m D# G# నీ దయలో నను చూడనిమ్ము A#m D# G# Fm ఘనతను విజయమును A#m D# G# నీ దయలో నను చూడనిమ్ము Chorus: G# A#m నీ దయలో నే జీవింతును D# G# నీ దయ నన్ను నిలబెట్టెను G# A#m నీ దయలో నే జీవింతును D# G# నీ దయ నన్ను నిలబెట్టెను A#m D# G# Fm నన్ను కాపడెను. నన్ను హత్తుకొనెను A#m D# G# నా సమస్తము నీ దయయే
Published:
Last updated: